ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు చెక్.
-ఖరీఫ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు -లింకింగ్ విక్రయాలకు నో -అధిక ధరలపై కఠిన చర్యలు హైదరాబాద్,జూన్,2,(మెదక్ టుడే న్యూస్)డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపీ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో ఎరువుల డీలర్ల సంఘం ప్రతినిధులు, హోల్‌సేల్ డీలర్లు, ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల...