ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి. గోవా అధ్యక్షుడిగా ఆనంద్ నియామకంవివాహ వేడుక వేదిక గా నియామక పత్రం, ఐడి కార్డ్ అందజేత.
(స్పెషల్ కరస్పాండెంట్)గోవా-హైదరాబాద్,మే,10,మెదక్ టుడే న్యూస్:నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ( ఎన్ హెచ్ ఆర్ ఎస్ జె .సి) గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ ఆనంద్‌ను నియమిస్తూ సంస్థ జాతీయ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ ఆధ్వర్యంలో నియామక పత్రం మరియు అధికారిక ఐడీ కార్డును ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమం ఆయన సోదరుడి కుమార్తె వివాహ వేడుక సందర్భంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ సుక్కా డానియల్, దామోదర్ గుప్తా...