దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం.
మెదక్,మార్చ్,26,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మెదక్ జిల్లా ఎస్పీ డి. వి.శ్రీనివాస రావు ఐపీఎస్.మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాల్లో భాగంగా మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని...