దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసినా పలు గ్రామల సర్పంచ్ లు.
చేగుంట,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని పలు గ్రామాల సర్పంచులు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలసివారి గ్రామ సమస్యలు,గ్రామాల అభివృద్ధి పనులను వివరించారు. అలాగే మల్లన సాగర్ నుంచి శంకరంపేట కెనాల్ ద్వారా వెళ్తున్న నీటిని ఇందుప్రియల్ గ్రామం వద్ద నుంచి కసంపల్లి,పోతంపల్లి,పోతన శేట్టిపల్లి,చెట్లతిమ్మాయిపల్లి,చుట్టుపక్కగ్రామాలకు మీదుగా నీరు వచ్చే విధంగా జిల్లా ఇంచార్జీ మంత్రి కి వివరించాల్సిందిగా,గ్రామాల అభివృద్ధి నిధులు మంజూరు చేయించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు,చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, అప్పాల...