ధర్మ రక్షణ: “రాజకీయాలకు అతీతంగా హిందూ శక్తి.. ఆదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో వైభవంగా హనుమాన్ విజయోత్సవ ర్యాలీ.

ప్రజానాయకుడు: "పదేళ్ల సంప్రదాయం - పదివేల మంది భక్తులు.. బీరంగూడలో ఆదెల్లి రవీందర్ మార్క్ ఆధ్యాత్మిక ఉత్సవం." అమీన్ పూర్,ఏప్రిల్,2,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బీరంగూడలో అత్యంత వైభవంగా జరిగిన హనుమాన్ జయంతి విజయోత్సవ ర్యాలీ హిందూ సమాజం యొక్క ఐక్యతను చాటిచెప్పిందని బి.జె.పి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదెల్లి రవీందర్ పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి...