ధాన్యం కొనుగోళ్లపై సమర శంఖారావం
కొల్చారం మండలం మే 20 (మెదక్ టుడే న్యూస్): వారం రోజులు గడుస్తున్న లారీలు లేవు 3000 బస్తాలు తూకం చేసి ఉన్న బస్తాలు పని లేక వెళ్ళిపోతామంటున్న హమాలీలు అలసత్వాన్ని నిరసిస్తూ మండల పరిధిలోని అంశాన్ని పల్లి గ్రామ రైతులు సమర శంఖారావం పూరించారు. సుమారు 3000 తూకం వేసిన బస్తాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారం రోజులుగా లారీలు లేకపోవడంతో ఎక్కడికక్కడ రైతులు అట్టుడికి పోతున్నారు. మరో వైపు 25 లారీల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మగ్గుతుంది. ఇంకోవైపు వర్షాకాలం, ఉరుములు మెరుపులతో...