ధాన్యం దిగుమతులలో మిల్లర్లు అలసత్వం వీడాలి మెదక్ జిల్లా కలెక్టర్.

ధాన్యం దిగుమతులలో మిల్లర్లు అలసత్వం వీడాలి కలెక్టర్ కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలు మార్లు మిల్లర్లకు ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిని పెడుతున్న మిల్లర్లు రైతులకు తీవ్ర ఇబ్బందులు రెండు రైస్ మిల్లులు బ్లాక్‌లిస్ట్ మెదక్,పాపన్నపేట,మే,16,మెదక్ టుడే న్యూస్: పాపన్నపేట మండలం మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, రామాయంపేట్ మేసర్స్ భవాని ఇండస్ట్రీస్, పై చర్యలు,మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.రబీ మార్కెటింగ్ సీజన్...