డెంగ్యూ, వైరల్ జ్వరాల విజృంభణ.

డెంగ్యూ, వైరల్ జ్వరాల విజృంభణ - అప్రమత్తమైన ఆరోగ్య శాఖ - ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య - ప్రత్యేక నిఘా, నియంత్రణ చర్యలు - దోమల నివారణపై దృష్టి - ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన (స్టేట్ బ్యూరో),అక్టోబర్,8, మెదక్ టుడే న్యూస్: రాష్ట్రంలో డెంగ్యూ, వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వర్షాకాలం అనంతరం పలు ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు,...