డిసెంబర్ 6న ఢిల్లీలో 6 చోట్ల పేలుళ్లకు జైషే కుట్ర..పట్టుబడ్డ ఉగ్రవాదుల వెల్లడి,,బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార దాడులకు ప్లాన్..
(స్టేట్ బ్యూరో)ఢిల్లీ నవంబర్,13,మెదక్ టుడే న్యూస్: •డిసెంబర్ 6న ఢిల్లీలో 6 చోట్ల పేలుళ్లకు జైషే కుట్ర.. పట్టుబడ్డ ఉగ్రవాదుల వెల్లడి,బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార దాడులకు ప్లాన్ •సహచరులు పట్టుబడడంతోనే డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి •1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన కరసేవకులు •ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై వెనక ఉగ్రవాదుల భారీ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా వచ్చే నెల 6న ఢిల్లీ– ఎన్సీఆర్ పరిధిలో ఆరేడు చోట్ల పేలుళ్లు...