30 రోజుల్లో 8 ఉగ్ర కుట్రల భగ్నం.. భద్రతా సంస్థలు విపత్తులను ఎలా నివారించాయో చూడండి…
(స్టేట్ బ్యూరో) ఢిల్లీ నవంబర్ 13 మెదక్ టుడే న్యూస్: 30 రోజుల్లో 8 ఉగ్ర కుట్రల భగ్నం.. భద్రతా సంస్థలు విపత్తులను ఎలా నివారించాయో చూడండి…ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు తీవ్ర విషాదాన్నే నింపింది. ఇప్పటి వరకు మొత్తం 11 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో అప్పటికే భద్రతా బలగాలు, ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ లాంటివి అప్రమత్తమై, అక్కడికి చేరుకున్నాయి. దర్యాప్తును కూడా ప్రారంభించాయి. ఈ పేలుళ్ల వెనుక ఇస్లామిక్ ఉగ్రవాది సానుభూతిపరుడు, ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో...