భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ…
(స్టేట్ బ్యూరో) నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్: •భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ… •ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ •భూటాన్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ప్రధాని మోదీ •ఢిల్లీలోని లోక్ నాయక్ జైప్రకాశ్ ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడిన వైనం •త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో...