దళితుల జర్నలిస్టుపై దాడి-కలెక్టర్ కు వినతి పత్రం..
(స్టేట్ బ్యూరో)ప్రకాశం జిల్లా,డిసెంబర్,22,మెదక్ టుడే న్యూస్: అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో న్యాయం చేయమని వెళ్తే మాదిగ జర్నలిస్టుపై దాడి.కాకర్ల గ్రామం మాజీ సర్పంచ్ కోటపాటి వెంకటేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి పిలిపించి మద్యం మత్తులో ఉండి ఆయనతో ఉన్న వాళ్లకు మద్యం తాపీ నన్ను రప్పించి నాపై దౌర్జన్యం చేసి కడుపులో తన్ని, చెంపపై కొట్టడం జరిగింది.మాదిగ జర్నలిస్టుగా నాకే రక్షణ లేనప్పుడు దళిత సమాజానికి ఎక్కడ రక్షణ ఉంటుంది.దళితులు అంటే పల్లెలలో ఇంత చులకనగా చూస్తారా.ప్రశ్నిస్తే నీ అంత చూస్తామంటారా.ఎక్కడ దళితులకు...