సైబరాబాద్ పోలీస్ యూనియన్ ఎన్నికలు: అమీన్‌పూర్ పీఎస్ ప్రతినిధిగా కానిస్టేబుల్ అంబర్ సింగ్ విజయం

అభినందనలు తెలిపిన సీఐ ప్రవీణ్ రెడ్డి సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపిన అంబర్ సింగ్ అమీన్‌పూర్ ఆగస్టు 31:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన పోలీస్ యూనియన్ ఎన్నికల్లో అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రతినిధిగా కానిస్టేబుల్ అంబర్ సింగ్ ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా అమీన్‌పూర్ సీఐ ప్రవీణ్ రెడ్డి ఆయనకు ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆశయాలు, సమస్యల పరిష్కారానికి అంబర్ సింగ్ బాధ్యతాయుతంగా పనిచేసి అండగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈవిజయం...