క్రికెట్ పీపీఎల్ సీజన్ (2) పొలంపల్లి లోవిన్నర్, చందు వారియర్స్,రన్నర్, ఆర్పి కింగ్స్,బహుమతులు అందజేసిన సర్పంచ్ రాజలక్ష్మి స్వామి,

పొలంపల్లి యువత క్రీడాలతో పాటు వ్యవసాయ రంగంలో ముందు,ఉప సర్పంచ్ సత్య గౌడ్ చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో శనివారం నాడు క్రికెట్ పిపిఎల్ సీజన్ (2) ప్రారంభించారు, రెండు రోజులుగా జరిగిన మ్యాచ్ లో నాలుగు జట్టులు పాల్గొనగా, జట్టు (1) కృష్ణా రాయల్, జట్టు (2) గణేష్ టైగర్స్, జట్టు (3)ఆర్ పి కింగ్స్, జట్టు (4) చందు వారియర్స్, పాల్గొనగా, ఆదివారం నాడు, ఫైనల్ ఆర్ పి కింగ్స్, చందు వారియర్స్ జట్టు తలబడడంతోచందు వారియర్స్, విన్నర్...