కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్: కేసీఆర్.
- ఎర్రవల్లిలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం - అసెంబ్లీ వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం - ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపు - జలాలు, రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని సూచన సిద్దిపేట,సెప్టెంబర్,6,మెదక్ టుడే న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఆయన అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశానికి బీఆర్ఎస్...