కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా.
6వ వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్టీచర్ కాలనీలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,మే,14,మెదక్ టుడే న్యూస్:షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డు పరిధిలోని టీచర్ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వార్డు కౌన్సిలర్ డి. రాజు నాయక్ ముందుకు వచ్చారు. గురువారం ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై స్పందించిన ఆయన, వెంటనే పనులు ప్రారంభించి సాటర్‌ను కొత్తగా ఏర్పాటు చేయించారు.పనులు పూర్తయ్యే వరకు స్వయంగా అక్కడే ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేసిన కౌన్సిలర్ రాజు...