కలెక్టర్ తక్షణమే సంక్షేమ హాస్టళ్ల ను పర్యవేక్షణ చేయలి.
కలెక్టర్ తక్షణమే సంక్షేమ హాస్టళ్ల ను పర్యవేక్షణ చేయలి విద్యార్థుల గోస వినేదెవరు బీసీ, ఎస్సీ,ఎస్టీ జిల్లా వేల్పర్స్ కూర్చిలకే పరిమితం యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ మెదక్,జులై,7,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)జిల్లాలో హాస్టల్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా చాలా సమస్యలతో పరిమితమవుతున్నాయని యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు జగన్ అన్నారుఈ సందర్భంగా ఆయన పది రోజుల పాటు అన్నీ హాస్టలను పర్యవేక్షణ చేయడం జరిగిందని ఇంటర్ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలు...