సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కు అందజేత..

సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కు అందజేత చేగుంట నవంబర్ 23 మెదక్ టుడే న్యూస్ చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన గుండ్ల యాదయ్య కుటుంబానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కు 19,000 రూపాయల చెక్కును అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకన్న గారి వెంకట గౌడ్, దుబ్బాక యూత్ వైస్ ప్రెసిడెంట్ అంకన్న గారి సాయికుమార్ గౌడ్, సిరిగిరి ఎల్లం, గుండ్ల నాగరాజు,బోలి రాజు, కొన్నిటి నర్సయ,...