📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomePOITICAL NEWSసీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కు అందజేత..

సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కు అందజేత..

📰 Generate e-Paper Clip

సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కు అందజేత

చేగుంట నవంబర్ 23 మెదక్ టుడే న్యూస్

చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన గుండ్ల యాదయ్య కుటుంబానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కు 19,000 రూపాయల చెక్కును అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకన్న గారి వెంకట గౌడ్, దుబ్బాక యూత్ వైస్ ప్రెసిడెంట్ అంకన్న గారి సాయికుమార్ గౌడ్, సిరిగిరి ఎల్లం, గుండ్ల నాగరాజు,బోలి రాజు, కొన్నిటి నర్సయ, మరుకు కుల నాగరాజు, బ్యాగరి పోచయ్య, చాకలి అంజయ్య, డప్పు కాశి, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments