చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో యువకుడికి ఏడాది జైలు.
రూ.50 వేల జరిమానా విధించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు చిన్నారుల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి సోషల్ మీడియాలో చట్టవిరుద్ధ కంటెంట్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ మెదక్,జూలై,21,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి) చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను షేర్ చేయడం, సర్క్యులేట్ చేయడం వంటి నేరాలకు పాల్పడిన తూప్రాన్‌కు చెందిన అరిగే శివకుమార్ (20) కు పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా...