చేగుంటలో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గణేష్ నిమజ్జనోత్సవం.

చేగుంటలో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గణేష్ నిమజ్జనోత్సవం. చేగుంట సెప్టెంబర్ 23 మెదక్ టుడే న్యూస్:చేగుంటమండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం గణపతి హోమం, అనంతరం శివపార్వతుల కళ్యాణం జరిగిందని, సాయంత్రం శోభాయాత్ర ప్రారంభమైందని తెలిపారు. గణేష్ శోభాయాత్ర ప్రతిసారిలాగే ఈసారి కూడా ఘనంగా జరిగిందన్నారు.లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారని, అందులో మొదటి లడ్డూను రూ.51,000లకు గోలి గురుమూర్తి, రెండవ లడ్డూను రూ.17,000లకు...