చేగుంటలో హెల్త్ అవేర్నెస్ వాక్ – 02 డిజిటల్ క్లినిక్స్ ప్రారంభం
చేగుంట, సెప్టెంబర్ 28 మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణ కేంద్రంలో సోమవారం, (ఆర్ఎక్స్పర్ట్) సూపర్ స్పెషాలిటీ డిజిటల్ క్లినిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ అవేర్నెస్ వాక్ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందిస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.వ్యాధులు రాకముందే నివారించుకోవడం, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడం, సకాలంలో వైద్యులను సంప్రదించే అలవాటును ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చేగుంటలో ఇప్పటికే గణేష్ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న (ఆర్ఎక్స్పర్ట్ )సూపర్ స్పెషాలిటీ డిజిటల్ క్లినిక్ సేవలకు అదనంగా, శ్రీ...