చేగుంట తాసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన, డీఆర్వో.

చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట తాసిల్దార్ కార్యాలయాని మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ పరిశీలించి, తాసిల్దార్ కార్యాలయంలో కొనసాగుతున పనులపైన సమీక్ష నిర్వహించారు,వారి కార్యాలయ సిబ్బందికి పలు పనులపై కీలక ఆదేశాలు జారీ చేశారు, ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియను వేగవంతం చేయాలని వారు తెలిపారు, ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను త్వర త్వరగా పరిష్కరించాలని, అలాగే సాదా బైనమాలు పనులను కూడా వేగవంతం చేయాలని వారు తెలిపారు, కార్యక్రమంలో చేగుంట ఎమ్మార్వో శివప్రసాద్, ఆరే జయభారత్ రెడ్డి,...