చేగుంట రైతు వేదిక లో ఘనంగా రైతు వార్షికోత్సవాలు.
చేగుంట,మే,4,మెదక్ టుడే న్యూస్:ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాం లో భాగంగా చేగుంట మక్క రాజుపేట చెందాయిపేట్ ఇబ్రహీంపూర్ బోనాల క్లస్టర్ పరిధిలోగల రైతు వేదికలలో రైతు వారోత్సవాల భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి చేగుంట రైతు వేదికలో రైతులతో మాట్లాడుతూ నేల ఆరోగ్య సంరక్షణను ఎలా చేసుకోవాలో మట్టి నమూనాలను మన పొలం నుండి ఎలా తీసుకోవాలో వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏవో హరిప్రసాద్, మాట్లాడుతూ మట్టి పరీక్షలను చేసుకోవడం...