చేగుంట నూతన తహసిల్దార్ ను సన్మానించిన మండల జర్నలిస్టులు.
చేగుంట నూతన తహసిల్దార్ బాలలక్ష్మి సన్మానించిన మండల జర్నలిస్టులు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవిన్యూ సమస్యలను పరిష్కరిస్తా తహసిల్దార్ బాలలక్ష్మి చేగుంట,జూన్,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల నూతన తహసిల్దార్ (ఎమ్మార్వో) గా బాధ్యతలు స్వీకరించిన బాలలక్ష్మిని చేగుంట మండల రిపోర్టర్లు (పాత్రికేయులు) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఆమెను కలిసి నూతన విధుల్లో చేరినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విలేకరులందరూ కలిసి నూతన తహసిల్దార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.తహసిల్దార్ బాలలక్ష్మి దీనికంటే ముందు వెల్దుర్తి మండలంలో ఎమ్మార్వోగా సుదీర్ఘ...