చేగుంట మండల్ కర్నాలపల్లి లోఐ కె.పి కొనుగోలు సెంటర్ ను పరిశీలించిన రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి.

చేగుంట,మే,12,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలో ఐకెపి కొనుగోలు సెంటర్ పరిశలించిన రాష్ట్ర, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిరాష్ట్ర రైతు మెంబెర్ భవాని రెడ్డి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా వారు మాట్లాడుతూ హరీష్ రావు ఖబడ్దార్ రైతులతో రాజకీయం చేయడం సరికాదు,మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులను ఆదుకునేలా ఉండాలి, కానీ వారితోని మీ నీచ రాజకీయాలు రైతుల వద్ద చేయొద్దని ఈ సందర్భంగా వారు అన్నారు, ఏదైనా సమస్య ఉంటే జిల్లా కలెక్టర్ గానీ,రాష్ట్ర...