చేగుంట గణేశ్ హాస్పిటల్ వద్ద ఆర్‌ఎక్స్‌పర్ట్ ఉచిత ఐవీఎఫ్ సలహా శిబిరం-28న.

చేగుంట,జూలై,23,(మెదక్ టుడే న్యూస్)చేగుంట మండల కేంద్రంలో గణేష్ హాస్పిటల్ దగ్గర జూలై 28వ తేదీనగ్రామీణ మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంతానోత్పత్తి వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఆర్‌ఎక్స్‌పర్ట్ డిజిటల్ వైద్యశాలలు మామ్ ఐవీఎఫ్ కేంద్రం హైదరాబాద్ సహకారంతో జూలై 28నఉచితఅంతర్జాలఐవీఎఫ్సలహాశిబిరాన్నినిర్వహిస్తోంది.ఈ శిబిరం ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. గర్భధారణ సమస్యలు, సంతాన సామర్థ్య పరీక్షలు, ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన నిపుణుల సలహాలను అందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆర్‌ఎక్స్‌పర్ట్ దూరవైద్య వేదిక ద్వారా...