చేగుంటలో ఎస్ వి మొబైల్స్ షో రూమ్ ని ప్రారంభించినచెరుకు శ్రీనివాస్ రెడ్డి.

చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో ఎస్ వి మొబైల్స్ ఎలెక్ట్రానిక్ షాపును ప్రారంభించిన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా షాపు యజమా నులు మాట్లాడుతూ ప్రజలకు అతి తక్కువ ధరలలో ఫోన్లు ఫ్రిడ్జ్లు టీవీలు మా షోరూంలో అన్ని రకముల ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతాయి జీరో ఈఎంఐ తో ఇవ్వబడును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు షాపు యజమా నులు శ్రీనివాస్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, చేగుంట...