చేగుంట,మార్చి,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో ఎస్ వి మొబైల్స్ ఎలెక్ట్రానిక్ షాపును ప్రారంభించిన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా షాపు యజమా నులు మాట్లాడుతూ ప్రజలకు అతి తక్కువ ధరలలో ఫోన్లు ఫ్రిడ్జ్లు టీవీలు మా షోరూంలో అన్ని రకముల ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతాయి జీరో ఈఎంఐ తో ఇవ్వబడును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డితో పాటు షాపు యజమా నులు శ్రీనివాస్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, చేగుంట ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు, చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అన్నం ఆంజనేయులు, మోజామిల్, చేగుంట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాశపోయిన మహేష్, చేగుంట వార్డ్ నెంబర్ లు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ గ్రామ సర్పంచ్ లు ఉపసర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
