చేగుంటలో భార్య హత్య, నిందితుడి అరెస్ట్.
డబ్బుల కోసం భార్యను పరతో కొట్టి హత్య రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ చేగుంట, మార్చ్,1 , మెదక్ టుడే న్యూస్:డబ్బుల కోసం భార్యను పరతో కొట్టి హత్య చేసిన కేసును రామాయంపేట్ పోలీసులు దాకచక్యంగా ఛేదించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం.2015 సంవత్సరంలో మృతురాలు వరలక్ష్మి, నిందితుడు ముఠా త్రిమూర్తులకు రెండో వివాహం జరిగింది. వివాహానంతరం నిందితుడు ఇల్లరికం వచ్చి చేగుంటలో నివాసం...