చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో- ఇందిరా మహిళా శక్తి చీరాల పంపిణీ..
•చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో *ఇందిరా మహిళా శక్తి చీరాల పంపిణీ చేగుంట,నవంబర్,23,మెదక్ టుడే న్యూస్: చేగుంట మండల కేంద్రంలోతెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఆత్మగౌరవంతో ఉండేలా నాణ్యమైన చీరలను అందించేందుకు ఈ శనివారం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, భారీగా కార్యక్రమాన్ని ప్రారంభించింది.మహిళల గౌరవం, శక్తివంతత, వారి సామాజిక స్థాయిని పెంచే దిశగా ఈ రోజు చేగుంట మండలలో చేగుంట ఎమ్మార్వో ఎంపీడీవో ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ అయిత రఘురాములు,చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ...