చేగుంట లోని 14 వ వార్డు రోడ్లకు మహర్దశ

చేగుంట జనవరి 30 మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని 14 వ వార్డులో గత 15 సంవత్సరాలుగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి ,రోడ్లు చూడటానికి కనీసం నడవడానికి కూడా సరిగా లేక ప్రజలు చాలా రోజులగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు అధికారులకు చెప్పుకున్న పట్టించుకోలేదు. ఇప్పుడు నూతన పాలకవర్గంలో సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వార్డు సభ్యుడు ఆకుల సుఖేందర్ కలిసి రోడ్లును మొరంతో బాగు చేసి ప్రజలకే గాక వెహికల్స్ పోవడానికి రోడ్లన్నీ బాగు చేయడం జరిగింది.అని అన్నారు ఈ...