చేగుంట లోని 14 వ వార్డు లోవేదపండితునితో పంచాంగ శ్రవణం.

చేగుంట,మార్చి,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణంలో నీ 14 వ వార్డు లో తెలుగువారి మొదటి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్ అధ్వర్యంలో వార్డు ప్రజలందరూ కలిసి వేద బ్రాహ్మణుడు రాఘవపంతులు ను పూలదండ శాలువాతో గౌరవించి పంచాంగ శ్రవణం చేయించి ఈ సంవత్సరం ఎలా ఉంది ,వర్షాలు కాలలు ఎలా ఉన్నాయి ,రాశులు ఎవరెవరికి ఎలా ఉన్నాయి పంచాంగ శ్రవణం ద్వారా వేదపండితుడు తెలియజేయడం జరిగింది అనంతరం అందరూ ఉగాది పచ్చడి తాగి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ...