చేగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సండ్రుగు స్రవంతి

చేగుంట,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్: చేగుంట గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపించాలని వారు కోరుతూ సోమవారం నాడు సర్పంచ్ రిజర్వేషన్లలో భాగంగా బిసి మహిళా రిజర్వ్ స్థానం కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా చేగుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రుగు సతీష్ సతీమణి సండ్రుగుస్రవంతి సోమవారం నాడునామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను చేగుంట సర్పంచ్ గా గెలిపిస్తే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆశీస్సులతో చేగుంట అభివృద్ధికోసం...