చేగుంట గ్రామ పంచాయతీ పాలకవర్గం అధ్వర్యంలో స్వచ్ఛప్రగతికి స్వీకారం.

చేగుంట, ఫిబ్రవరి,1, మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణంలోని గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే స్వచ్ఛప్రగతి ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం అధ్వర్యంలో శ్రీకారం చేయడం జరిగింది ఈ స్వచ్ఛప్రగతి ప్రతి నెల 01 వ తేదీ మరియు 15 వ తేదీ నాడు చేగుంట పట్టణంలో మక్కారాజు పేట రోడ్ లో ఉన్న డా: అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి స్వచ్ఛప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్...