చౌక దుకాణాల పనితీరు ఆదర్శం-రేషన్ షాపుల బియ్యం తూకాల పరిశీలన. జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్.
చౌక దుకాణాల పనితీరు ఆదర్శం కలెక్టర్-రేషన్ షాపుల బియ్యం తూకాల పరిశీలన. నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత పారదర్శకంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్పంపిణీ. మెదక్, ఏప్రిల్, 5, మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి. జిల్లాలో 520 రేషన్ దుకాణాలు పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం పటిష్ట చర్యలు.ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, గందరగోళానికి లోనుకాకుండా, ప్రశాంతంగా తమకు లభ్యమయ్యే (03) నెలల రేషన్ సరుకులను పొందాలి.ఏప్రిల్, మే, జూన్ (3)...