క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ప్రతినిధుల బృందం మరింత బలోపేతం,ఆమనగల్‌కు రాఘవేందర్, తలకొండపల్లికి విజయ్‌కు అక్రిడిటేషన్ కార్డుల అందజేతడాక్టర్ కొమ్ము వెంకన్న బాబు చేతుల మీదుగా బాధ్యతల స్వీకరణ.

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,జూన్,25,మెదక్ టుడే న్యూస్:క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ డైలీ రాష్ట్రవ్యాప్తంగా తన వార్తా విస్తరణను మరింత పటిష్ఠం చేస్తూ మండల స్థాయిలో ప్రతినిధుల నియామక ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆమనగల్ మండల రిపోర్టర్‌గా రాఘవేందర్, తలకొండపల్లి మండల రిపోర్టర్‌గా విజయ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా షాద్‌నగర్‌లోని క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో రాష్ట్ర బ్యూరో చీఫ్, స్పెషల్ కరస్పాండెంట్ డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు వారి చేతుల మీదుగా అక్రిడిటేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, విశ్వసనీయమైన...