చదువుకున్న మహర్లు చట్టసభల్లో వెళ్ళాలి

•అంబేద్కర్ ను మాత్రమే స్పూర్తిగా స్వీకరించండి బుద్ధుని ఆలోచనలను అనుసరించండి సామాజిక విలువలతో బ్రతకండి మహర్ ప్రజా ప్రతినిధుల సభలో సూరన్న కాగజ్ నగర్,జనవరి,11,మెదక్ టుడే న్యూస్:కాగజ్ నగర్ పట్టణంలో నిర్వహించినమహార్ ప్రజాప్రతినిధుల సభలో సూరన్న మాట్లాడుతూ,కలిసికట్టుగా ఉంటే రాజకీయ పదవులు అనుభవించవచ్చు. ప్రస్తుతం రాజకీయం అంటే దోపిడి దౌర్జన్యాలు అనే రీతిగా మనం చూస్తున్నాం ఇలాంటి తరుణంలో గెలిచిన మనం అభివృద్ధివైపు అడుగులువేసి రానున్న రోజుల్లో మన సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ సమాజాన్ని మార్చే సాధనంగాఉపయోగపడాలన్నారు.బోధించు, సమీకరించు, పోరాడు అని...