బూత్ స్థాయి కార్యక్రమాల విస్తరణపై ప్రత్యేక దృష్టి
తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సంస్థాగత కార్యశాల ప్రారంభం పార్టీ బలోపేతంపై రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచనలు సంస్థాగత నిర్మాణంపై జాతీయ నాయకుల దిశానిర్దేశం తుక్కుగూడ,నవంబర్,30,మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో) తుక్కుగూడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సంస్థాగత కార్యశాల శనివారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శక్తిని విస్తరించేందుకు, కార్యకర్తలకు మార్గదర్శకాన్ని అందించేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యశాలకు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమావేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే...