బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలి -బైంసా బుద్దావిహార్ కమిటీ సభ్యులు.
•బుద్ధ విహార్ ప్రాంగణంలో తొలిసారిగా జాడే పరివార్ పెళ్లి •బుద్ధుడు చూపిన మార్గంలో నడవాలి -బైంసా బుద్దావిహార్ కమిటీ సభ్యులు. లోకేశ్వరం,నవంబర్,16,మెదక్ టుడే న్యూస్: భైంసా: పట్టణంలోని బుద్ధ విహార్ (టెక్డి) ప్రాంగణంలో మెట్ట మొదటిసారిగా నిగ్వ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుడు, ప్రశ్నించే గొంతు జాడే లక్ష్మణ్ తో,దేగాం గ్రామానికి చెందిన పుగ్లె విద్యషిలకు ఈ నెల 13న వివాహం జరిగింది.ఈ బుద్ధ విహార్ లో మొట్ట మొదటి పెళ్ళికాగ,ఈ సందర్భంగా బుద్ధ విహార్ నిర్మాణం కొరకు రూ.10 వేలు...