చేగుంట,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలo బోన్నల గ్రామం లో 60 మంది దివ్యాంగులకు న్యూట్రిషన్ మరియు ఒక డ్రెస్సు బట్టలు జీవోదయ సంస్థ డైరెక్టర్, జీవోదయ సంస్థ కోఆర్డినేటర్ మంజుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు చేగుంట ఎమ్మార్పీఎస్ అధ్యక్షు కొలుపుల రామస్వామి,మెదక్ జిల్లా దివ్యంగుల సంగం అద్యక్షులు కుమ్మరి కుమార్, యదగౌడ్,రవి,జగన్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.