బొల్లారంలో అక్రమ కట్టడాల కూల్చివేత: పార్కు స్థలం స్వాధీనం.
ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన గదుల నేలమట్టం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఆక్రమణలు పునరావృతం కాకుండా ప్రహరీ గోడ నిర్మాణానికి ఆదేశం అమీన్‌పూర్,మార్చి,10,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ సర్కిల్ - 47 పరిధిలోని బొల్లారం గ్రామం, అన్రిచ్ లేఅవుట్‌లో గల ప్రభుత్వ పార్కు స్థలాన్ని అధికారులు మంగళవారం ఆక్రమణదారుల నుండి విముక్తి చేశారు. సర్వే సంఖ్యలు 81 మరియు 84లో ఉన్న ఈ పార్కు స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల గదులను ప్రత్యేక బృందం...