బీరంగూడలో ఘనంగా మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమం–25 ఏళ్లుగా సేవా.
బీరంగూడలో ఘనంగా మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమం – 25 ఏళ్లుగా సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్న కాటా కృష్ణ గౌడ్, బిజిలి శ్రీరాములు బృందం. అమీన్ పూర్,ఫిబ్రవరి,16,(మెదక్ టుడే) న్యూస్,ప్రతినిధి:అమీన్పూర్ బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గత 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమం ఈ ఏడాది కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.ప్రముఖ దాతలు కాటా కృష్ణ గౌడ్ మరియు బిజిలి శ్రీరాములు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ మహత్కార్యాన్ని పాతికేళ్లుగా...