బీరంగూడ లో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం.

పద్దెనిమిదేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం: ఆలయ ధర్మకర్త పట్లోళ్ల శశివంతి భాస్కర్ రెడ్డి దంపతులు అమీన్‌పూర్,మార్చి,27,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ లో మండే మార్కెట్ వద్ద వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ పంచముఖ స్వామి దేవాలయం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ఆలయ ధర్మకర్తలు శ్రీమతి మరియు శ్రీ పట్లోళ్ల శశివంతి భాస్కర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండుగగా, వైభవంగా జరిగింది. 18 ఏళ్లుగా నిర్విఘ్నంగా వేడుకలు:...