బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి- ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.
మెదక్,ఫిబ్రవరి,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ ప్రజలను నమ్మించి మెదక్ వచ్చిన విధులను సిద్దిపేటకు తీసుకెళ్లి పదేళ్ల కాలంలో మోసం చేసిన బిఆర్ఎస్ దొంగల ముఠా హరీష్ రావుకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని 6,11,27,13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మెదక్ లో గెలుపొందిన ఎమ్మెల్యేలు హరీష్ రావు చుట్టు భజనలు చేస్తూ కాలం వృధా చేశారు...