భూసార పరీక్షలపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారులు.

చేగుంట,మే,4,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రోగ్రాం లో భాగంగా చేగుంట మక్కరాజపేట, చందాయిపేట, ఇబ్రహీంపూర్,బోనాల, క్లస్టర్ పరిధిలోగల రైతు వేదికలలో రైతు వారోత్సవాల భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చందాయిపేట్ క్లస్టర్ వ్యవసాయ అధికారి భువనేశ్వరి రైతు వేదికలో రైతులతో మాట్లాడుతూ నేల ఆరోగ్య సంరక్షణను ఎలా చేసుకోవాలో మట్టి నమూనాలను మన పొలం నుండి ఎలా తీసుకోవాలి,మట్టి పరీక్షలను చేసుకోవడం ద్వారా మన నేలలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నవో...