భూరీసర్వే,ఇందిరమ్మ ఇళ్ల పనులపై అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన.

పాపన్నపేట,నవంబర్,7,(మెదక్ టుడే న్యూస్)పాపన్నపేట మండలంలోని ముద్దాపూర్ గ్రామంలో జరుగుతున్న భూముల డిజిటల్ రీసర్వే పనులను, కుర్తివాడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అదనపు కలెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ముద్దాపూర్‌లో రీసర్వే పనుల పురోగతిని, సర్వే ప్రక్రియను పరిశీలించి, పనులను నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం కుర్తివాడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే, గృహ నిర్మాణ శాఖల అధికారులు...