భారత్‌కు రూ.824 కోట్ల విలువైన అమెరికా ఆయుధాలు••
భారత్‌కు రూ.824 కోట్ల విలువైన అమెరికా ఆయుధాలు (స్టేట్ బ్యూరో)నవంబర్,21,మెదక్ టుడే న్యూస్: ట్రంప్ సర్కార్ పచ్చజెండాన్యూయార్క్ : భారత్‌కు రక్షణ ఎగుమతులపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌జిఎం -148 జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌తో పాటు ఎం982ఏ1 ఎక్స్‌క్యాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్, వాటి అనుబంధ సామగ్రిని భారత్‌కు విక్రయించనుంది. దాదాపు రూ.824 కోట్ల (93 మిలియన్ డాలర్లు) విలువైన ఈ భారీ డీల్‌కు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ...