భగీరథ్‌ను పోలీసులకు అప్పగించిన బండి సంజయ్.
భగీరథ్‌ను పోలీసులకు అప్పగించిన బండి సంజయ్ చట్టానికి అందరూ సమానమేనన్న కేంద్ర మంత్రి విచారణకు పూర్తి సహకారం అందిస్తామన్న స్పష్టీకరణ కేసులో ఆధారాలు సమర్పించినట్లు వెల్లడి హైదరాబాద్,మే,16,(మెదక్ టుడే న్యూస్)కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించారు. చట్ట ప్రకారం జరిగే విచారణకు పూర్తిగా సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్...