భద్రాద్రిలోజాతీయపతకంవేడుకల.

జాతీయ పతాకం ఆవిష్కరణలబ్ధిదారులకు పథకాల పంపిణీసాంస్కృతిక ప్రదర్శనల సందడి భద్రాద్రి కొత్తగూడెం,జూన్,2,(మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ...